ఎవ్వరికి తెలియకుండా Different గా ఇప్పుడు మీ Mobile కి మ్యూజిక్ లాక్ ని సెట్ చేయండి || Best Music lock App

ఎవ్వరికి తెలియకుండా Different గా ఇప్పుడు మీ Mobile కి మ్యూజిక్ లాక్ ని సెట్ చేయండి || Best Music lock App

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు అమేజింగ్ స్క్రీన్ లాక్ ని పరిచయం చేస్తాను మీరు ఎన్నో రకాల స్క్రీన్ లాక్ చేసి ఉంటారు కానీ నేను చెప్పబోయే స్క్రీన్ లాక్ మీరు ఎప్పుడు చూసి ఉండరు ఎప్పుడు యస్ చేసి కూడా ఉండరు,

అయితే చూడండి ఈ అప్లికేషన్ పేరే మ్యూజిక్ లాక్ అన్నమాట మీరు డిఫరెంట్ గా మ్యూజిక్ తో లాక్ చేయవచ్చు మీ మొబైల్ కి దీనికోసం కింద మీకు ఒక download కనిపిస్తూ ఉంటుంది దాని చేసి మ్యూజిక్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే పర్మిషన్స్ మనకు గ్రాండ్ గా అడగడం జరుగుతుంది ఆల్ పరిమిషన్ ఇచ్చిన తర్వాత అందులో మీకు ఆప్షన్స్ ఉంటాయి మీరు ఎలాంటి మ్యూజిక్ నీలాగా సెట్ చేయాలి అనుకుంటున్నారు పియానో మ్యూజిక్ డ్రమ్స్ మ్యూజిక్ నా గిటార్ మ్యూజిక్ మీకు నచ్చింది అందులో సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత మీరు ఏ ప్లేస్ ప్లేస్ లో మీకు సౌండ్ రావడం జరుగుతుంది నీకు నచ్చిన ప్లేయర్ సౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాక్టివ్గా రెండుసార్లు కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మీ యొక్క స్క్రీన్ లాక్ చేసి అలా చేసినట్లయితే ఆటోమేటిక్గా అదే లాగ మీకు అక్కడ సెట్ కావడం జరుగుతుంది అది కూడా మనకు మ్యూజిక్ తో పాటుగా ఇది చాలా అద్భుతమైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాక్ మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి.

Using the Music Lock:
1. Open the application’s settings.
2. Choose which key the octave will start with.
3. Set up your musical password.
4. Enable the Music lock screen.
5. Follow the simple 1 step instructions.
6. Enjoy the music.

By default for recovery reasons, the lock screen doesn’t lock on boot, but instead lets the default lock screen load, if you wish to change this behaviour, you can change it through the settings dialog.

For support, please contact us by email, our customer service is fast to react, and responds faster over email than comments.

Permissions: we require the camera permission for the flashlight feature. We do not collect any private information.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *