ఎంతో వేల మందికి తెలియని పవర్ఫుల్ సీక్రెట్ notification bar secret trick

ఎంతో వేల మందికి తెలియని పవర్ఫుల్ సీక్రెట్ notification bar secret trick

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ సీక్రెట్ నోటిఫికేషన్ బార్ ట్రిక్ ని చూపిస్తాను అది ఏంటంటే మీయొక్క నోటిఫికేషన్ బార్ లో మీకు నచ్చిన ఆప్స్ని ఆటోమేటిక్ చేసుకోవచ్చు దీని ద్వారా మనకు టైమింగ్ సేవ కావడం జరుగుతుంది పైగా షార్ట్ కట్ చేయొచ్చు,

అయితే చూడండి దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది అప్లికేషన్ యాప్ స్టైల్స్ అన్నమాట దీనికోసం కింద మీకు కనిపిస్తుంటుంది దాడి చేసి ఆప్ టైల్స్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది చేసుకున్న ఆ అప్లికేషన్ ఓపెన్ చేయండి అందులో మనకు ఐదారు ఆప్ టైల్స్ కనిపిస్తూ ఉంటాయి అందులో మీకు నచ్చిన అప్లికేషన్ని చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎక్కువగా ఏదైతే అప్లికేషన్ యూస్ చేస్తారో ఆ అప్లికేషన్ని చేసుకున్నాక మీరు బయటికి వచ్చేయండి వచ్చాక మీ యొక్క నోటిఫికేషన్ బార్ ని పైనుంచి కిందికి ట్రాక్ చేయండి ఒక్కసారి చేసాక అందులో మీకు ఏ పొజిషన్లో ఐకాన్స్ తో పాటు యొక్క కనిపిస్తుంటాయి అందులోనుంచి మీరు ఆడ్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు మీ మొబైల్ ని చాలా అంటే చాలా షార్ట్కట్ మెథడ్ లో యూస్ చేయొచ్చు.

App Tiles is very useful app for optimizing app launching speed. You can add up to 6 shortcuts for apps in your quick toggles area on the notification bar. Just pick your apps, drag the tiles to the top of the list and they are ready to launch. You can click them in every app and at any time you want. Always be prepared with App Tiles!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *