ఈ యాప్ మీ మొబైల్ లో ఉంటే ప్రతి ఒక్కరి జాతకాలు క్షణంలో బయటపెట్టేస్తుంది || best photo capture app

ఈ యాప్ మీ మొబైల్ లో ఉంటే ప్రతి ఒక్కరి జాతకాలు క్షణంలో బయటపెట్టేస్తుంది || best photo capture app

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మోస్ట్ పవర్ఫుల్ ఆన్లైన్ అప్లికేషన్ పరిచయం చేసాను అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే మీ మొబైల్ ని ఎవరైనా టచ్ చేసి మీ మొబైల్ లో కాలాగ్ని అన్లాక్ చేయడానికి ట్రై చేసినట్లయితే వాళ్లకు సంబంధించిన ఫోటో టైం డేట్ టైం తో సహా మొత్తం డిటైల్స్ ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ చెప్పడం జరుగుతుంది,

చూడండి దీని కోసం కింద మీకు కార్డు డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే ఆ అప్లికేషన్ డివైస్ అడ్మిన్ పర్మిషన్ అడగడం జరుగుతుంది ఆ పరిమిషన్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా అప్లికేషన్ ఓపెన్ కావడం జరుగుతుంది అందులో మీరు మీ మొబైల్ ని ఎదుటి వాళ్లు ఎన్నిసార్లు చేసినట్లయితే ఫోటో క్యాప్చర్ కావాలని ఎక్కడ సెట్ చేసుకోవాలి ఉంటుంది సెట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ ని బ్లాక్ చేయండి దాని తర్వాత చూడండి ఎవరైనా మీ మొబైల్ ని కేవలం వన్ టైం కూడా రాంగ్ పాస్వర్డ్ నుంచి చేయడానికి ట్రై చేసినట్లయితే సంబంధించిన ఫోటో డేట్ టైం తో సహా చేయడం జరుగుతుంది ఈ అప్లికేషన్.

Use Third Eye and catch all the mobile snoopers with ease. Third Eye app will ease your task of catching your friends and family while they try to access your mobile. Third Eye will take a photo while someone tries to access your mobile with wrong PIN, Pattern or Password. You can catch the snoopers red-handed using this app. It provides a lot more cool features.

Features :
1. The app automatically takes a photo while someone enters the wrong PIN, Pattern or Password.
2. Notification about wrong attempts while you unlock the lock screen.
3. Last Unlock Time feature will show you the previous lock screen unlock time. With that, you can easily find if someone used your mobile without your knowledge.
4. A detailed photo logs of the mobile snoopers.
5. A lot more customization settings.

Note: “This app uses the Device Administrator permission.” This app uses the “Monitor screen-unlock attempts” device admin permission to detect the wrong attempts in your mobile lock screen. Without permission, the app may not work properly.

Note: To Uninstall the app, please turn off intruder detection feature in the app and uninstall the app. Else, you can directly use the Uninstall option available inside the app.

COLLAPSE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *