ఇలాంటి Effects మీ Mobile కి ఇచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ మీ Mobile వైపే చూస్తూ ఉండిపోతారు

ఇలాంటి Effects మీ Mobile కి ఇచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ మీ Mobile వైపే చూస్తూ ఉండిపోతారు

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీరు ఇంత వరకు ఎప్పుడు చూడని మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ వాల్ పేపర్స్ అప్లికేషన్ పరిచయం చేశాను ఈ అప్లికేషన్ చూసినట్లయితే నిజంగా download చేసుకోకుండా ఉండలేరు

ఇది బ్లాక్ పిచ్ వాల్ పేపర్స్ ఉ న్డడం జరుగుతుంది ఛార్జింగ్ 0% తీసుకోవడం జరగదు అయితే చూడండి దీని కోసం కింద మీకు ఒక డౌన్లోడ్ పాటలు కనిపిస్తూ ఉంటుంది దానిపైన టైప్ చేసి స్క్రీన్ ఆఫ్ లైట్ అనే అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకో వాల్సి ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే అందులో మీకు వందల ఎఫెక్ట్స్ తో కలిగిన వాల్ పేపర్స్ కనిపిస్తుంటాయి నీకు నచ్చిన వాళ్ళు ఇవ్వకుంటే అప్లై చేసి దానిపైన మీ యొక్క హోం స్క్రీన్ పైన సెట్ చేసుకోవచ్చు.

Features:

· Multiple cool formats and colours of frames, facades and borders available
· Border styles in different options
· Low battery consumption
· Brightness scale adjuster
· All backgrounds are beautifully designed

Free designs include:

lock screen wallpapers – rigid heavy, narrow borders and edges
Notifications wallpapers – curved heavy, narrow borders and edges
Free images and designs are available in blue, red, orange, yellow, pink, purple, green, turquoise, white and many different varied colours.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *