ఇప్పుడు వచ్చేసింది Pin lock కాదు Time/Photo/Face lock కాదు వీటన్నిటినీ మించిన తాత లాంటి Lock || new screen Lock
ఫ్రెండ్స్ కి పోస్ట్ మీకు మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ సీక్రెట్ స్క్రీన్ లాక్ ని పరిచయం చేశారు మీరు ఇప్పటివరకు ఫోటోల pilla టైం లో మాత్రమే యూజ్ చేసి ఉంటారు కానీ నేను చెప్పబోయే చాలా డిఫరెంట్ స్టైల్లో ఉండటం జరుగుతుంది,
అయితే చూడండి దీని కోసం కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి knock lock అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్కసారి డౌన్లోడ్ చేశాక సింపుల్‌గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే అక్కడ మీకు సంబంధించిన ఒక సెక్యూరిటీ కోసం అడగడం జరుగుతుంది ఎందుకంటే మీరు పాస్ వర్డ్ ని మర్చిపోయి నట్లయితే రికవరీ చేసుకోవడానికి ఇచ్చేశాక అందులో పైన స్క్రీన్ లాక్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని టచ్ చేసి అక్కడ నా బ్లాగ్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క స్క్రీన్ పొజిషన్ అక్కడ సెలెక్ట్ చేసుకో వాల్సి ఉంటుంది యాంగిల్స్‌లో ఏబిసిడి లాగా ఆ విధంగా మీరు టైం కన్ఫర్మేషన్ ఇచ్చాక మీరు డైరెక్టుగా బయటికి చేయవచ్చు లేదనుకుంటే అందులోనే మీకు ఆప్ లాక్ ఉంటుంది మీకు నచ్చిన అప్లికేషన్ ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు లాక్ స్క్రీన్ కూడా అక్కడి నుంచి వాల్‌పేపర్ రూపంలో ఛార్జ్ చేసుకోవచ్చు విధంగా చేసుకున్న తర్వాత మీరు ఒకసారి బయటికి రండి వచ్చాక మీ యొక్క స్క్రీన్ లాక్ చేసి అన్ లాక్ చేయండి అప్పుడు ఎవరు ఊహించని రేంజ్ లో మీ యొక్క పొజిషన్ లాక్ సెట్ కావడం జరుగుతుంది మనకు సూపర్ గా పని చేయడం జరుగుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగా సూపర్ అంటారు ఈ అప్లికేషన్ నీ.
Available Lock Type
1. Knock Lock
2. Pattern Lock
3. Time password lock
Features of locks are-
1. Prevent Unauthorized Access
2. Invisible path to Unlock Pattern/lock change every minute.
3. Helps preventing accidental calling.
4. Prevents others from using your device.
5. Superbly rich graphics.
6. Consume less memory and battery, Simple and Clean device.
7. 100% safe and secure
8. 12 hour and 24 hour format both supported
9. Unlock vibration enable/disable
10. Unlock sound enable/disable
11. Highly secure lock screens
12. Choice to set knock position on screen.