ఇప్పుడు మీ Mobile Charging అవుతున్నప్పుడు ఎంత సూపర్ గా కనిపిస్తుంది అంటే ఎదుటి వాళ్ళు అలాగే చూస్తూ ఉండిపోతారు

ఇప్పుడు మీ Mobile Charging అవుతున్నప్పుడు ఎంత సూపర్ గా కనిపిస్తుంది అంటే ఎదుటి వాళ్ళు అలాగే చూస్తూ ఉండిపోతారు

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో ఇంతవరకు ఎవరు చెప్పండి ఒక మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ సీక్రెట్ ట్రిక్ ని చూసాను దీని చేసి మీ మొబైల్ బ్యాటరీ ఇండికేటర్ ని ఏ లెవల్లో కావాలనుకుంటే ఆ level increase చేసుకోవచ్చు మీరు అంటే రకరకాల ఇండికేటర్స్ ని యూస్ చేయవచ్చు మీ మొబైల్ లో.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టైప్ చేసి ముందుగా బ్యాటరీ డాష్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ నీ ఓపెన్ చేయండి పైన బ్యాటరీ డాష్ టీమ్ ఉంటుంది దాన్ని అనేబుల్ చేయండి కింద మీకు ఎలాంటి టైప్ ఇండికేటర్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత ఒక్కసారి మీ మొబైల్ ని మళ్ళీ చూసుకోండి ఎంత అద్భుతంగా కనిపించడం జరుగుతుంది అంటే చూసే వాళ్ళు షాక్ అయిపోతారు.


*** IMPORTANT NOTE ***
To prevent the system from removing the Dash, go to battery optimization, in the system settings, and mark Battery Dash with “Do not optimize”
***************************

Battery dash is a battery meter overlay placed on the top of your screen (and some other place).

With Battery Dash you can see the current status of your battery, if is charging or the current level by a simple color scheme.

★ FEATURES
– Shows battery in a very different ways (percentage, color bars, under the status bar)
– A large number of themes
– Shows the battery dash over other apps
– Overlap on top of the status bar
– Notification control
– Levels control by selecting when is high, medium or low battery (in percentage)

★ PRO FEATURES
– Pro dash themes
– Theme supporting by changing colors (levels, charging, text)
– Auto-hide on fullscreen

★ NEXT VERSION FEATURES
– Battery widgets

[SPECIAL PERMISSION]
In order to display the battery dash on top of other apps, confirm the special access of “Draw over other apps” at the first start of the application.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *