ఇప్పుడు మీ Mobile లో కూడా ఎప్పుడైతే Notification వస్తుందో అప్పుడు Automatic గా Light వచ్చేస్తుంది

ఇప్పుడు మీ Mobile లో కూడా ఎప్పుడైతే Notification వస్తుందో అప్పుడు Automatic గా Light వచ్చేస్తుంది

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లు మీకు మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ ని చూసాను అదేంటంటే ఎప్పుడైనా సరే మన మొబైల్ కి వాట్సాప్ లో కావచ్చు ఏదైనా సరే మెసేజ్ వచ్చినప్పుడు ఎల్ఇడి లైట్ వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు ఈ పోస్టులో మీకు చూపిస్తాను.

ఫ్రెండ్స్ ఇది చూడండి దీని కోసం కింద మీకు ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి నోటిఫై బడ్డీ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే గ్రాండ్ గా ఆలోచించండి దాని తర్వాత మీకు ఏ అప్లికేషన్స్ కి ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు అక్కడ పక్కనే మీకు అనేబుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన టాప్ చేసి అనేబుల్ చేయవలసి ఉంటుంది చేసుకున్న తర్వాత పక్కనే మీకు నోటిఫై ఆప్షన్ ఉంటుంది దాని పైన టాప్ చేసి మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎలాంటి కలర్ ఎల్ఈడీ లైట్లు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం సెట్ చేసుకుని తర్వాత మీ యొక్క స్క్రీన్ ఆఫ్ చేసి ఒక్కసారి ఎదుటివాళ్ళ మొబైల్ నుంచి మీ మొబైల్ కి ఏదైనా మెసేజ్ సెండ్ చేసి చూడండి లైట్ ఎంత అద్భుతంగా రావడం జరుగుతుంది అంటే చూసే వాళ్ళు అలాగే చూస్తూ ఉండిపోతారు ఆ రేంజ్ లో ఉండడం జరుగుతుంది ఈ చిన్న ఆండ్రాడ్ ట్రిక్.

 

Though this is tested on OP6T, it could be working for most Android Oreo and later phones.

So I was annoyed not having an LED notification light on OnePlus 6T so I tried to make one of my own.
As OP6T has amoled display whenever a desired notification comes the app brings in a black screen with notification LED looking animation.

To use it:
1. Disable Ambient Display and any battery optimisation for the app.
2. Give notification access permission.
3 Select apps you want notifications for, by choosing a color (Don’t yet select “Phone” app as it has bugs currently).
Note: On successfully selecting a color for an app the text in which the App name is written should change to that color
Thats it😇.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *