ఇప్పుడు మీరు రాత్రంతా హాయిగా పడుకోండి మీ Mobile కి ఏదైనా వస్తే హ్యాపీగా అది మీకు చదివి చెప్పేస్తుంది || amazing Android trick

ఇప్పుడు మీరు రాత్రంతా హాయిగా పడుకోండి మీ Mobile కి ఏదైనా వస్తే హ్యాపీగా అది మీకు చదివి చెప్పేస్తుంది || amazing Android trick

ఫ్రెండ్స్ ఈ పోస్టులకు అమేజింగ్ అప్లికేషన్ పరిచయం చేస్తాం ఇది ఏం చేస్తుంది అంటే మీరు నైట్ టైం లో పడుకున్నప్పుడు కానీ ఆఫీస్ లో మీరు కూర్చున్నప్పుడు కాని లేదా జర్నీ లో ఉన్నప్పుడు గాని మీ మొబైల్ కి ఏదైనా మెసేజ్ కానీ ఏదైనా వచ్చిందనుకోండి ఆటోమేటిక్ గా ఇది చదివి మీకు చెప్పేస్తుంది.

అయితే చూడండి దీని కోసం కింద మీకు డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి అండిఫై నోటిఫికేషన్ లీడర్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి అక్కడ ఇది నా పర్మిషన్ అడిగింది గ్రాండ్గా ఆలో చేయండి దాని తర్వాత అక్కడ స్పీకర్ ఆప్షన్ ఉంటుంది దాని అనేబుల్ చేసి మీ మొబైల్ క్లోజ్ చేసేయండి దాని తర్వాత మీ మొబైల్ కి ఏ మెసేజ్ వచ్చిన ఇలాంటి ఫొటోస్ వీడియోస్ వచ్చిన ఆటోమేటిక్ గా మనకు చదివి చెప్పేస్తుంది చాలా సీక్రెట్ గా.

 

ACTIVATES AND DEACTIVATES AUTOMATICALLY

Once Audify is enabled, It starts to work automatically as soon as you connect a wired or wireless headset/speaker and stops itself as soon as you disconnect your headset/speaker.

❤ Drive safely and let Audify take care of your notifications.
❤ Enjoy music without getting anxious about annoying notifications. Ignore the unwanted and only act when you receive an important notification.
❤ Cast your notifications on your big screen with google cast support.
❤ Enable Audify OnSpeaker wherever you want and be informed about your notifications.
❤ Tons of options to customise as you like.
❤ Fully accessible via TalkBack

KEY FEATURES 

★ Mute annoying apps and enable only those apps you like.
★ Add blacklisted words and mute any specific notification from any app.
★ Enable/Disable Bluetooth device or wired headsets.
★ Privacy mode to skip notification content.
★ Automatically save your vehicle location and easily navigate with Audify.
★ Intelligently avoids consecutive notifications from the same app to avoid an annoying burst of notifications from a specific app.
★ Enable Audify on phone speaker.
★ Supports Google cast (Chromecast devices)
★ 250 free audifications. Buy Audify Premium once to get unlimited audifications forever across all your devices.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *