ఇప్పుడు మీరు పడుకోండి రాత్రంతా హాయిగా మీ Mobile అందరికీ ఏం కావాలో రిప్లై ఇచ్చేస్తుంది || new Android mobile secret super

ఇప్పుడు మీరు పడుకోండి రాత్రంతా హాయిగా మీ Mobile అందరికీ ఏం కావాలో రిప్లై ఇచ్చేస్తుంది || new Android mobile secret super

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు అమేజింగ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ని పరిచయం చేస్తాను ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీరు ఏదైనా పనిలో బిజీగా ఉన్నప్పుడు లేదా రాత్రి పడుకున్నప్పుడు మీకు వాట్సాప్ లో ఎవరైనా మెసేజ్ పంపించారు అనుకోండి దానికి ఆటోమెటిగ్గా ఇది రిప్లై పంపడం జరుగుతుంది మీరు మొబైల్ నీ టచ్ చేయవలసిన అవసరం కూడా లేదు అంత అద్భుతమైన ఆప్ ఇది

అయితే చూడండి దీని కోసం కింద మీకు డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి ఇ ఆటో రెస్పాండ్ ఫర్ వాట్సాప్ అనే అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ని ఓపెన్ చేసినట్లయితే మనకు కొన్ని పర్మిషన్ గ్రాండ్గా చేయమని అడుగుతుంది వాటిని పైన ఆటో రెస్పాండ్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని టాప్ చేసి దీన్ని చేయవలసి ఉంటుంది కనిపిస్తుంది దాని పైన టాప్ చేసి మీకు ఎలాంటి మెసేజ్ లు వచ్చినట్లయితే వాళ్లకు ఎలాంటి రిప్లై అక్కడ మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు చేసిన తర్వాత మీకు ఎదుటివాళ్ళు హాయ్ అని మెసేజ్ పంపించారు అనుకోండి మీరు ఎక్కడ నుంచి హలో అని రిప్లై సెట్ చేసుకోవాలి ఉంటుంది ఈ సెట్ చేసుకున్న తర్వాత మీకు వాట్సాప్ లో ఎలాంటి మెసేజ్ లు వచ్చినా ఆటోమేటిగ్గా వాటికి అప్లికేషన్ మీయొక్క వాట్సాప్ ద్వారా వాళ్ళకి రిప్లై ఇచ్చేస్తుంది ఇది చాలా అద్భుతమైన అప్లికేషన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి

FEATURES & ADVANTAGES:
 Auto-reply to WhatsApp or WA Business
 Individually customizable
 Many automation tools included
 React to all messages when you’re busy
 Send replies to specific messages
 Welcome message for new chats *
 Live answer replacements (location*, time, name…)
 Multiple replies in one rule *
 Works with contactsgroups and unknown numbers
 Ignore and specify contacts and groups
 Automatic scheduler with delay
 AI with Dialogflow.com (formerly api.ai) *
 Working as a Tasker plugin (Tasker is an automation tool) *
 Backup rules for easy recovery
 Not updating your last seen / online status
 Personal agent for your small business
 Almost everything is possible with this bot!
 This tool is still in beta, many more features will follow!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *