ఇప్పుడు అమ్మాయి వాయిస్ తో ఎవరికైనా కాల్ చేయండి కానీ మీ రియల్ నంబర్ వెళ్ళదు || Most powerful Android trick

ఇప్పుడు అమ్మాయి వాయిస్ తో ఎవరికైనా కాల్ చేయండి కానీ మీ రియల్ నంబర్ వెళ్ళదు || Most powerful Android trick

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ సీక్రెట్ ట్రిక్ చెప్తాను అదేమిటంటే మీరు ఇప్పుడు ఎవరికైనా కాల్ చేయండి అది కూడా అమ్మాయి వాయిస్తూ పైగా మీయొక్క రియల్ నెంబర్ ఎదుటి వాళ్లకు వెళ్లడం జరగదు,

ఐటి చూడండి దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి ఇ మ్యాజిక్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుని తర్వాత అప్లికేషన్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఉంటుంది ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు నాలుగయిదు ఆప్షన్స్ కనిపిస్తుంటాయి మేల్ టు మేల్ టు మేల్ కిడ్స్ ఆ విధంగా అందులో మీకు నచ్చిన వాయిస్ పైన చేయవలసి ఉంటుంది అంటే మీరు ఎవరికైనా అబ్బాయిల కాల్ చేయాలనుకుంటే అనే ఆప్షన్ ఉంటుంది చేసినట్లయితే అక్కడి నుండి మీకు కాల్ చేయమని అడుగుతుంది ఎదుటి వాళ్లకు కాల్ చేసినట్లయితే ఎదుటి వాళ్లకు అమ్మాయి వాయిస్ తోనే వినిపిస్తూ ఉంటుంది దీనితో పాటుగా మీ యొక్క అసలు నంబరు వెళ్లడం అనేది జరగదు.

Know More About Magic Call App – The Best Voice-Changing Call Simulator for all ages-

1. Enjoy making funny calls using the REAL-TIME voice changer
2. Make prank calls using backgrounds viz., romantic ambiance, James Bond theme when talking to friends on call & add a little drama to your prank call
3. Earn FREE credits on first time registration
4. Test your voice before making the call

5. Listen to your funny recorded prank calls under My Recordings or right after the prank call ends
6. Record & share your fake call or prank call
a. On WhatsApp, Facebook and other social media platforms
7. CHEAPEST way to make a fake call
8. Play sound emoticons like kiss, clap, etc. during the prank call

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *