ఇక్కడ మీకు కావాల్సిన వాళ్ళ Mobile Number ఎంటర్ చేయండి చాలు మీకు కావలసిన పని చిటికెలో జరిగిపోతుంది

ఇక్కడ మీకు కావాల్సిన వాళ్ళ Mobile Number ఎంటర్ చేయండి చాలు మీకు కావలసిన పని చిటికెలో జరిగిపోతుంది

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు ఇంతవరకు ఎవ్వరూ చెప్పని ఒక మోస్ట్ పవర్ఫుల్ వాట్సాప్ సీక్రెట్ చూపిస్తాను దీన్ని చేసి మీరు ఎవరికైనా సరే నంబర్ సేవ్ చేయకుండానే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయవచ్చు అదేవిధంగా ఫొటోస్ వీడియోస్ కూడా పంపించవచ్చు అది కూడా నంబర్ సేవ్ చేయకుండా.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి ముందుగా డైరెక్ట్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ని ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్ గ్రాండ్ తర్వాత మీకు డైరెక్ట్ ఆప్షన్ ఉంటుంది ఎదుటివాళ్ళు మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి వాళ్ళతో మీరు డైరెక్టుగా చాటింగ్ చేయవచ్చు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని నంబర్ సేవ్ చేయకుండా పంపించవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్లు అప్డేట్ చేసే ప్రతి వాట్సాప్ స్టేటస్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అదే విధంగా కూడా చేయవచ్చు ఈ చిన్న లాజిక్ తో ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి సూపర్ ట్రిక్.

If you want to send message without saving numbers to your contact for whatsapp chats and messages, here is an app for you. Send message without saving contact:Story Downloader for WhatsApp is a whatsapp tool that open whatsapp chat message without phone number being saved to contact list.
Sometimes you want a contact to open in whatsapp and send message without saving into contact. This app let you send message to whatsapp number without saving the number.
USAGE
1. Enter a number or select the number from call logs by clicking the call log button.
2. Write a message you want to send to the number and tap the send button
3. The message will take you to official app and will be shown there. Just tap the send in whatsapp to manually send the message.
4. Similarly, you can achieve to send multimedia message. Tap on send media and then tap on attach button in to add attachment in the official app.
Note: You should choose the country code with the number otherwise it will be considered a wrong contact. Choose the country code by selection from the code button.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *