ఇంత కాలం చాలా చిన్న లాజిక్ మిస్ అయ్యాం just ఈ చిన్న Trick యూస్ చేయండి చాలు మీ Mobile Sound DJ కంటే సూపర్ గా వస్తుంది

ఇంత కాలం చాలా చిన్న లాజిక్ మిస్ అయ్యాం just ఈ చిన్న Trick యూస్ చేయండి చాలు మీ Mobile Sound DJ కంటే సూపర్ గా వస్తుంది

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ సీక్రెట్ ట్రిక్ ని చూపిస్తాను అది ఏంటి అంటేజనరల్ గా మన మీద నా మొబైల్లో సాంగ్స్ వింటున్నా అన్న లేదా మూవీ చూస్తున్నప్పుడు సౌండ్ మనకు చాలా తక్కువగా వస్తూ ఉంటుంది రోజు రోజుకి మన మొబైల్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఆటోమేటిక్గా మీరు ఏం చేయకపోయినా పర్లేదు మీయొక్క మొబైల్ లైట్ తో పాటు సౌండ్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుంది చేయడానికి ఒక అద్భుతమైన trick నీ పరిచయం చేస్తాను ఒక్కసారి మీరు గనుక ఈ ట్రిక్ యూస్ చేశారు అనుకోండి డీజే కూడా పనిచేయలేదు దీని ముందట అంతా అద్భుతంగా పని చేయడం జరుగుతుంది.

అయితే చూడండి దీనికోసం కింద మీకు ఒక డౌన్లోడ్ అవ్వడం కనిపిస్తూ ఉంటుంది దాన్ని కాపీ చేసి ఆ బాక్స్ వాల్యూమ్ బూస్టర్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా అడిగితే వాటిని గ్రాండ్గా చేయండి దాని తర్వాత అందులో మీకు రెండు ఆప్షన్స్ నార్మల్ గా ఉంటాయి ఒకటి మీయొక్క మొబైల్ సౌండ్ రెండు సౌండ్ మొబైల్ బూస్టర్ సౌండ్ ఈ అప్లికేషన్ యూత్ చేసేముందు కొంచెం జాగ్రత్తగా యూత్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే మీ స్పీకర్ కూడా డామేజ్ అయ్యే చాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఇన్బిల్ట్గా మనకు దీంట్లో మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంటుంది మీకు నచ్చిన సాంగ్ ని ముందుగా ప్లే చేయండి లేదా దీంట్లో ఆడ్ చేయండి దాని తర్వాత ఆ బూస్టర్ సౌండ్ కొంచెం పెంచినట్లయితే ఆటోమేటిగ్గా ఉన్నఫలంగా మీ సౌండ్ ఎంతగా పెరగడం జరుగుతుంది అంటే మీరు యొక్క సౌండ్ పెరగడం జరుగుతుంది మీ మొబైల్ లో ఉన్నప్పుడు సౌండ్ తక్కువ ఉన్నట్లయితే ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఒకవేళ మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటున్నప్పుడు ఈ వాల్యూమ్ బూస్టర్ అప్లికేషన్ యూస్ చేస్తున్నట్లయితే డీజే కి కూడా మించి పోతుంది ఆరెంజ్లో అప్లికేషన్ పని చేయడం జరుగుతుంది.

Amazing new black technology. 🏆🏆 MAX Volume Booster PRO is able to push the phone volume up higher than the system defaults. Making the all sounds of your device much louder. Whether you’re listening to music, playing games, watching movies or watching videos, MAX Sound Booster for Android will increase all the sound volume. It Not only work for your phone or tablet, but also works for your headphone and external speaker.

——– Feature of Max Speaker Booster ———-
🎧 Increase all music media volume: including audio sound, video sound and game sound.
🎸 Increase all system volume: including ringtone volume, notification volume and alarm volume.
🎻 Wonderful sound spectrum: You can watch the wonderful visual sound spectrum at the same time you listening to songs. All the sound spectrums move according to the audio rhythm.
💿 Music Player Control: Display the song title and artist; provide play/pause, next song, previous song, and other control of your music player.
🎷 Support headphones, external speaker & Bluetooth.
🎺 Easy to use: Two rotary knob to adjust the volume and boost level. 6 Sound modes let you boost your phone volume with just one tap.
🎵 No root required.

Disclaimer:
Playing audio at high volume may damage your hearing or broke your speakers. We advise you to boost the volume step by step, to get the appropriate volume. By installing this application you agree that you will not hold its developer responsible for any damage to hardware or hearing, and you are using it AT YOUR OWN RISK.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *