ఆహా WhatsApp లో వచ్చేసింది New Voice Chatting Button || నోటితో తెలుగులో చెప్తే చాలు ఇంగ్లీష్ లో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది

ఆహా WhatsApp లో వచ్చేసింది New Voice Chatting Button || నోటితో తెలుగులో చెప్తే చాలు ఇంగ్లీష్ లో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పని ఒక మోస్ట్ పవర్ఫుల్ వాట్సాప్ సీక్రెట్ ట్రేక్ని చూపిస్తాను ఒక్కసారి మీరు గనుక నేను వద్దన్నా మీరు వదిలిపెట్టరు అలా ఉంటుంది ఈ చిన్న ట్రిక్ జనరల్ గా మన ఫ్రెండ్స్ మనకు మెసేజెస్ ఇంగ్లీషులో పంపిస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం రిటన్ ఇంగ్లీష్ లో పంపాలంటే నాకు ఇంగ్లీష్ సరిగా రాదు అలాంటప్పుడు మీరు తెలుగులో మాట్లాడితే ఆటోమేటిక్గా వాట్సప్ ఇంగ్లీష్ లోకి కన్వర్ట్ చేసి ఎదుటి వాళ్లకి పంపడం జరుగుతుంది ఈ విధంగా ఈ ట్రిక్ పని చేయడం జరుగుతుంది.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు కింద మీకు ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి ముందుగా voice translator WhatsApp అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాడిని గ్రాండ్ గా ఆలోచించండి దాని తర్వాత మీకు పైన ఒక వాయిస్ మెసేజ్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాని తర్వాత నీకు ఏ లాంగ్వేజ్ నుండి ఏ లాంగ్వేజ్ కి కనెక్ట్ కావాలో అక్కడ ఆప్షన్స్ ఉంటాయి వాటిని సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తెలుగు నుండి ఇంగ్లీష్ కి ఇంగ్లీష్ నుండి తెలుగులోకి కావాలా అలా ఎన్నో రకాల లాంగ్వేజెస్ ఉంటాయి మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్ పర్మిషన్ ఇవ్వండి అయితే ఈ అప్లికేషన్ పని చేయడం జరుగుతుంది ఇప్పుడు వాట్సాప్ కి వెళ్ళండి మీకు ఒక వాయిస్ మెసేజ్ బటన్ రావడం జరుగుతుంది దానిపైన క్లిక్ చేసి మీరు తెలుగులో మాట్లాడినట్లయితే ఆటోమేటిక్ గా ఇంగ్లీషులో కన్వర్ట్ చేసి పడేస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ అప్లికేషన్ ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి.

This app provides a voice translator and voice typing in a social app.

To begin using this App inside Typing & Translator:

– Navigate to Settings > Accessibility
– Locate and turn on Voice Translator Social App

App Permissions Notice:
Accessibility Service: Because this app is an accessibility service, it can observe your actions, retrieve window content, and observe text that you type.

Disclaimer and note:
This app is not affiliated with nor endorsed by WhatsApp Inc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *