అబ్బ ఏమన్నా కొత్త Android Trick ఇప్పుడు నీ Mobile కి ఏమైనా రాని మీరు చూడాల్సిన అవసరం లేదు అంతా అదే చెప్పేస్తుంది

అబ్బ ఏమన్నా కొత్త Android Trick ఇప్పుడు నీ Mobile కి ఏమైనా రాని మీరు చూడాల్సిన అవసరం లేదు అంతా అదే చెప్పేస్తుంది

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో ఇంతవరకు మీకు ఎవ్వరు చెప్పని మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ సీక్రెట్ ట్రిక్ ని చూసాను అది ఏంటి అంటే మీకు ఎవరైనా మెసేజ్ చేసినట్లయితే ఎవరు చేశారు ఏం మెసేజ్ చేశారు అదే విధంగా మీకు ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళ పేరు ఏ నెంబర్ తో చేశారు ప్రజెంట్ మీ మొబైల్ లో ఏం టైం అవుతుంది మనకు గుర్తు చేయడానికి కూడా ఈ ట్రిక్ మీరు సూపర్ గా పని చేయడం జరుగుతుంది.

నిజానికి చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన ఫీచర్ అని చెప్పుకోవచ్చు మన మొబైల్ కి దీనికోసం మీరు కింద మీకు డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి స్మార్ట్ అనవసరం అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా అడిగితే వాటిని గ్రాండ్ గా ఆలో చేయండి దాని తర్వాత అందులోనే ఉంటాయి బ్యాటరీ అనౌన్సర్ వాట్సప్ అనౌన్సర్ చేసి అక్కడి నుంచి మెసేజ్ వచ్చినా కాల్ వచ్చినా మీకు ఏ విధంగా రావాలని ఉంది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ని మీరు వదిలేయండి దాని తర్వాత ప్రతి గంట గంట కి మీకు గుర్తు చేయడమే కాకుండా మీకు ఎవరైనా మెసేజ్ పంపినట్లు అయితే అది చదివి వినిపిస్తుంది మీకు ఎవరైనా కాల్ చేసినట్లయితే వాళ్ళ పేరు నంబర్ చెప్పడం జరుగుతుంది ఈ విధంగా అద్భుతంగా పని చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి.

Smart Announcer provides hands-free option for Incoming calls, Sms and notifications for Android platform.

Same feature can be extended over to Incoming SMS messages which can also be announced or Read.

Features:

# Provides hands-free experience, giving flexibility to respond to calls or texts.
# It announces the name of person calling you , if saved. Same feature can be extended to multiple apps which are used for text or messaging or call.
# Global Enable/Disable in widget/App main screen to control all features.
# App is interoperable with for an unknown contact , the number would read out.
# Gives option to set number of repetitions for announcements.
# Battery announcer with Level Announcements and charging announcements.
# Data announcer with Connectivity Announcements like connected, disconnected.
# Option of announcements in local language ( if supported by system ).
# Mode based announcements silent mode option.
# Option to tune the Voice as per user requirements like Pitch, rate.
# UI beautifully design.
# Time Announcer enriched with lot of options which user can control.
# Supports App widget which helps user to control on/off option for Call , SMS , Time and Application announcer from the home screen.
# Notification announcements from the applications are supported from and above android version 4.3 only.
Note: This Application uses the Android Notification Service to process new notifications only if you grant permission to do so. It does not collect the contents of notifications in any form.