అందర్నీ పిచ్చెక్కిస్తున్న magic Android app మీ ఫీచర్స్ ని ముందే తెలుసుకోవచ్చు || most useful mobile app

అందర్నీ పిచ్చెక్కిస్తున్న magic Android app మీ ఫీచర్స్ ని ముందే తెలుసుకోవచ్చు || most useful mobile app

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు మోస్ట్ పవర్ఫుల్ అందరినీ పిచ్చెక్కిస్తున్న అమేజింగ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ని పరిచయం చేస్తాను ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీరు ఫీచర్లు ముసలివాళ్ళు అయితే ఎలా ఉంటారో కూడా ముందే గెస్ట్ చేయొచ్చు అంత అద్భుతమైన ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ ఇది దీంట్లో ఉన్నంత ఫీచర్స్ ఇంకా ఈ అప్లికేషన్లో మీకు దొరకడం జరగదు,

అయితే చూడండి దీని కోసం కింద మీకు ఒక downloading కనిపిస్తూ ఉంటుంది దాని పని చేసి ఫేస్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని తర్వాత సింపుల్గా అప్లికేషన్ నుఓపెన్ చేసినట్లయితే అక్కడ నీకు ఏదైనా పరిమిషన్ అడిగితే వాడిని గ్రాండ్గా ఆలోచించండి దాని తర్వాత అందులో మీకు సంబంధించిన ఫోటో ని యాడ్ చేసుకోండి లేదనుకుంటే అప్పటికప్పుడే కావాలనుకుంటే కెమెరా ఆప్షన్స్ చేసి అక్కడినుంచి ఫోటో ని తీసుకొని దాని తర్వాత అందులో ఏజ్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన ఆఫ్ చేసి మీరు ఫీచర్లు ముసలివాళ్ళు అయితే ఎలా ఉంటారు ఎలా ఉంటారు అదే విధంగా యొక్క బ్యాగ్రౌండ్ చేంజ్ చేయాలి అన్నా మీకు చేయాలన్న ప్రతి ఒక్క ఆప్షన్స్ ఈ అప్లికేషన్లో మనకు ఉంటాయి మీరు ఎలా కావాలనుకుంటే అలా ఎడిటింగ్ చేయాల్సిన అప్లికేషన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి.

Improve
• Hollywood-ready selfies with the Impression filters
• Change hair color and style
• Apply perfect evening or day makeup
• Find your perfect beard/mustache style
• Add a beautiful smile
• Replace background with a single tap
• Apply color filters, lens blur, and numerous other tools

Have fun
• Swap genders
• Let AI find your best hairstyle and color
• Change your age
• Add amazing tattoos
• Let AI find the best style for you
• Check out the Hitman, the Heisenberg filters and many other mind-blowing transformations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *