అందరి మొబైల్స్ లో ఒక ఊపు ఊపేస్తున్న దమ్మున్న Android new secret trick

అందరి మొబైల్స్ లో ఒక ఊపు ఊపేస్తున్న దమ్మున్న Android new secret trick

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ మీకు ఇంతవరకు ఎవ్వరు చెప్పని ఒక మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ సీక్రెట్ ట్రిక్ చేస్తాను మీరు జనరల్ గా ఎన్నో రకాల వాల్‌పేపర్ చేసుకుంటారు కానీ నేను ఈ పోస్ట్ లో పరిచయం చేయబోయే వాల్‌పేపర్ మామూలుగా ఉండదు ఆ వాల్‌పేపర్ నీ ఒక్క మాటలో చెప్పాలంటే అనంతం అని చెప్పవచ్చు దానికి లిమిట్ అంటూ ఉండదు వాల్‌పేపర్ కి అంటే లైవ్ లో అది ఎంత వరకైనా వెళ్ళగలదు కానీ అది ఇక్కడ ఆగుతుందని మాత్రం ఎవరికి కూడా తెలియదు ఆ రేంజ్లో ఉండడం జరుగుతుంది ఈ చిన్న లైవ్ వాల్ పేపర్.

ఫ్రెండ్స్ ఇది చూడండి దీనికోసం కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి zoomquilt అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్‌గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్ ఇస్తే వాటిని గ్రాండ్ ఆలో చేయండి ఒక్కసారి అప్లికేషన్ ని ఓపెన్ చేసిన తర్వాత అందులో మీకు మూడు వాల్‌పేపర్స్ కనిపిస్తూ ఉంటాయి ఆ వాల్‌పేపర్స్ అనంతం మీకు నచ్చిన దాని పైన టాప్ చేసి ఇ మీయొక్క లైవ్ వాల్‌పేపర్‌గా సెట్ చేసినట్లయితే మీ మొబైల్ కి ఒక అందమైన లుక్ కు రావడం జరుగుతుంది ఆ రేంజ్ లో ఉండడం జరుగుతుంది ఇది వాల్‌పేపర్ అది కూడా లైవ్ లో రన్ అవుతూ ఉంటుంది మీకు బ్యాటరీ పైన ఎలాంటి హాని జరగదు ఈ అప్లికేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి అద్భుతమైన యాప్ ట్రై చేసి చూడండి.

Hypnotizing infinitely zooming illusion art as your Live Wallpaper. You have to see it yourself to believe it. It seems impossible, but the artwork keeps on zooming endlessly, revealing worlds within worlds. The popular infinite zoom illusions are now available as a Live Wallpaper. Included are the classics Zoomquilt 1+2 (free) and the mesmerizing enchanting floral botanical Arkadia (add on) to decorate your phone and tablet. Check it out yourself and download the app! Ad free!

Features:
– Three different worlds of mesmerizing infinite zoom artwork
– Smooth performant OpenGL zoom rendering engine
– Speed and direction control
– Psychedelic color effect option

Created with ❤️ by Nikolaus Baumgarten and collaborators 2004–2019 http://nikkki.net

zoomquilt.org ❤️ zoomquilt2.com ❤️ arkadia.xyz
Fractal Love Magic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *