Awesome new DSLR type camera app take pictures professionally and Best photo editing app 2019

Awesome new DSLR type camera app take pictures professionally and Best photo editing app 2019

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు అమేజింగ్ కెమెరా అప్లికేషన్ ని పరిచయం చేశాను ఈ కెమెరా అప్లికేషన్ చేసి మీరు ఫొటోస్ ని తీశారంటే డీఎస్ఎల్ఆర్ కంటే చాలా అందంగా వస్తాయి,

అయితే చూడండి ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి B612 ఈ అప్లికేషన్ యొక్క లిన్ కింద డౌన్లోడ్ button పైన టాప్ చేసి download చేసుకోవాల్సి ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని తర్వాత సింపుల్గా అప్లికేషన్ ని ఓపెన్ చేసినట్లయితే అక్కడ మీ యొక్క కెమెరా ఆటోమాటిక్ గా ఓపెన్ కావడం జరుగుతుంది మీరు కావాలనుకుంటే ఫ్రంట్ కెమెరా కెమెరాతో ఫోటో ని క్లిక్ చేసుకోవచ్చు అక్కడే మీకు డ్యూటీ కి సంబంధించిన కొన్ని ఎఫెక్ట్లు కనిపిస్తూ ఉంటాయి మీకు నచ్చిన ఎక్స్ పైన టాప్ చేసి అప్లై చేసుకోవాలి ఉంటుంది ఎలాంటి కండిషన్లు అయినా సరే మీ ఫోటో చాలా అద్భుతంగా ఈ అప్లికేషన్ తో రావడం అయితే జరుగుతుంది.

Over 1,500 diverse stickers
– Facial recognition stickers that can distort your face or turn you into a cute animal
– Shiny effects and stylish analog filters to brighten your day
– Various drawing effects that you can draw as you take a video.
• Real-time beauty effects to get the perfect shot at once
– Perfect skin with a single tap
– Find your ideal face shape with an easy-to-use slider
• Immaculate filters to suit your taste
– High quality filters perfect for selfies, food, landscapes, or any occasion
– Quick access to your favorite and most used filters
• Easily create high quality music videos
– Pair your videos with exciting tunes
– Diverse effects and playback speeds for more dynamic music videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *