How to fix WhatsApp beta program full and join WhatsApp beta tester

How to fix WhatsApp beta program full and join WhatsApp beta tester

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు అమేజింగ్ వాట్సాప్ సీక్రెట్ ట్రిక్ ని చూసాను అదేమిటంటే చాలామంది వాట్సాప్ లో జాయిన్ అవ్వాలి అంటే చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మీరు ప్లే స్టోర్ కి వెళ్లి వాట్సాప్ లో టైప్ చేసి కింద మీరు చూసుకున్నట్లయితే బీటా టెస్టర్ ఆల్రెడీ ఫుల్ అని చూపిస్తుంది దీనికి అద్భుతమైన సొల్యూషన్ని తీసుకురావడం జరిగింది బీటా టెస్టర్ లో మీరు జాయిన్ అయినట్లయితే అందరికంటే ముందే మంచి మంచి ఫ్యూచర్స్ ని మీరు ఇచ్చిన మాట

అయితే చూడండి దీనికోసం కింద మీకు ఒక downloading కనిపిస్తూ ఉంటుంది దాని పేరు టైప్ చేసి అప్లికేషన్ను కంపల్సరీ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంది ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆ విషయం వాట్సాప్లో అయితే జాయిన్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి మీకు అవసరం అనుకుంటే కింద డౌన్లోడ్ చేసి వాట్సాప్ beta tester అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని వాట్సాప్ టీచర్స్ ని ఆనందించండి ఇది ఒక అద్భుతమైన సీక్రెట్ ఫీచర్ ఎవరికీ తెలియనిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *