Smartphone వాడే ప్రతి ఒక్కరు మీరు ప్రమాదం లో ఉన్నారా లేదా అనేది చిటికలో కనిపెట్టండిలా || best Android app

Smartphone వాడే ప్రతి ఒక్కరు మీరు ప్రమాదం లో ఉన్నారా లేదా అనేది చిటికలో కనిపెట్టండిలా || best Android app

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మోస్ట్ పవర్ఫుల్ అప్లికేషన్ ని పరిచయం చేసాను ఇది ఏం చేస్తుంది అంటే మన మొబైల్ లో మనకు తెలియకుండా ఏదైనా స్పైవేర్ ఆప్స్ కానీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ ఉన్నట్లయితే వాటిని తీసివేయడం జరుగుతుంది

అయితే చూడండి దీని కోసం కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి ఇంకా స్పైవేర్ డిటెక్టర్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది ఈ అప్లికేషన్ ఎలా చాలా సింపుల్ గా చేసి తీసి పడేస్తుందిఅయితే చూడండి డౌన్లోడ్ చేసాక అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ స్టార్టింగ్ లో స్కైప్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన తయారు చేసిన తర్వాత లోపలకు స్కాన్ know అని అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది దాన్ని ప్రింట్ యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీ మొబైల్ ని కంప్యూటర్ స్కాన్ చేయడం జరుగుతుంది స్కాన్ చూశాక ఏమన్నా స్పైవేర్ సాఫ్ట్వేర్ ఉన్నట్లయితే ఇది కంప్లీట్ గా రిమూవ్ చేయడం జరుగుతుంది నీ మొబైల్ కి కంపల్సరీ నెలకు ఒక్కసారి క్లీన్ చేస్తూ ఉండాలి లేదంటే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ లీక్ అయ్యే చాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి.

Commercial spyware is a kind of spy malware, stalkerware that is often sold as an employee or parental monitoring tool but can be used in more malicious ways.

Including:

✔ Listening to calls
✔ Accessing call email and search history
✔ Sending and receiving SMS
✔ Tracking your location
✔ Seeing and hear you in real time
✔ Accessing photos, videos
✔ Your Banking and medical information.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *