Smartphone పవర్ బటన్ లో దాగి ఉన్న రాజు లాంటి సీక్రెట్ ట్రిక్ || Mobile power button secret trick

Smartphone పవర్ బటన్ లో దాగి ఉన్న రాజు లాంటి సీక్రెట్ ట్రిక్ || Mobile power button secret trick

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు మొబైల్ పవర్ బటన్ లో దాగి ఉన్నటువంటి సీక్రెట్ ట్రిక్ గురించి చెప్తాను జనరల్ గా మన మొబైల్ ఎక్కడైనా పడిపోయిన లేదా ఇంకెవరు ఎత్తుకుపోయిన బై మిస్టేక్ లో ముందు ఏం చేసారు మన యొక్క పవర్ బటన్ తో పవర్ ఆఫ్ చేసారు అందుగురించి ఈ ట్రిక్ మీకు సూపర్ గా పని చేయడం జరుగుతుంది వాళ్లు ఎంత పెద్ద దొంగ అయినా పర్లేదు ఆటోమేటిక్గా మనయొక్క మొబైల్ పవర్ బటన్ పైన టాప్ చేసి కనీసం మన మొబైల్ స్విచ్ ఆఫ్ కూడా చేయలేరు అంత అద్భుతమైన ట్రిక్ ఇది,

అయితే చూడండి దీని కోసం కింద మీకు ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి లాక్ ఐ ఓ అనే అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ అ మనకు ఏదైనా పర్మిషన్ అడిగితే వాటిని గ్రాండ్గా ఇచ్చిన తర్వాత అందులో మనకు నచ్చిన పాస్వర్డ్ ని సెలెక్ట్ చేసుకొని ఉంటుంది మీరు కొంచెం గట్టిగా స్ట్రాంగ్ గా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ అలా చేయమని అడుగుతుంది వాటిని చేయండి చేశాక డైరెక్టర్ మీరు మీ యొక్క హోం స్క్రీన్ కి వచ్చేయండి అక్కడినుంచి ఇప్పుడు మీరు ఒక సారి ట్రై చేసి చూడండి మీ మొబైల్ పవర్ బటన్ ని క్లిక్ చేయగానే ఆటోమెటిగ్గా మీరు సెట్ చేసిన పనులు మాత్రం అడగడం జరుగుతుంది అతను ఎంత పెద్ద దొంగ అయినా మన మొబైల్ స్విచ్ఛాఫ్ చేయడానికి ట్రై చేసినట్లయితే అతని వల్ల కాదు ఏదో ఒక పద్ధతి ద్వారా imei ద్వారా కావచ్చు లేదా మొబైల్ ని రింగ్ చేసి ఆన్ ది స్పాట్ లు మన మొబైల్ ని మనం పడుకోవచ్చు అన్నమాట ఇది ఒక అద్భుతమైన ట్రిక్ మీరు ఒక సారి ట్రై చేసి చూడండి ప్రతి ఆండ్రాయిడ్ యూజర్స్ కి ఇలాంటి ఖచ్చితంగా తెలిసి ఉండాలి.

Trigger an alarm when the authorized SIM Card has been removed from your device! 📌

🔷 Power Lock: Block the shutdown and restart options by requesting a password or pattern lock
🔶 Alarm System: Play a loud alarm when maximum incorrect attempts are reached
🔶 Vibrate: Vibrates when intruders enter the wrong password
🔶 Intruder Selfie: Take a Selfie of the intruder and send it to your email
🔶 Power off GPS Location: Send the location of the attempted power off location

🔶 SIM Extraction Alert: When your SIM Card is removed, an alarm will start playing
🔷 App Lock: Pro Way to Lock Apps with a Password, PIN or Pattern (Fingerprint scanner Soon!)
🔷 Hide Media: Use the Vault to Hide Photos from Gallery or Hide Private videos and voice notes from intruders
🔷 Advanced Security: Set a Time Lock, Change Features and Other Security Systems
🔷 Select between Pattern, PIN or Alphanumeric to lock apps and block the power button

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *