Mobile back camera super 3 Tricks || If You Look At these new Tricks, you will be shocked

Mobile back camera super 3 Tricks || If You Look At these new Tricks, you will be shocked

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు అమేజింగ్ బ్యాక్ కెమెరా యొక్క మూడు అద్భుతమైన సీక్రెట్ సెట్టింగ్స్ ని పరిచయం చేస్తాను వీటిని కనుక మీరు ఒకసారి చూశారు అనుకోండి లైఫ్ లో ఒక్క సారి అన్న మీకు ఈ మూడు tricks లలో ఒకటైన యూస్ అవుతుంది

1. అయితే చూడండి ఫస్ట్ ట్రిక్ ఏంటి అంటే మన మొబైల్ యొక్క బ్యాక్ కెమెరా ని మనం లైవ్ వాల్ పేపర్ గా సెట్ చేసుకోవచ్చు మనం ఎక్కడికి వెళ్ళినా డైరెక్ట్ గా మనకు కింద కెమెరా కనిపిస్తూ ఉంటుంది కానీ అది మన మొబైల్ యొక్క లైవ్ కెమెరా గా పని చేయడం జరుగుతుంది.

అయితే చూడండి కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి లైవ్ కామ్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని తర్వాత సింపుల్ గా దాన్ని మీయొక్క వాల్పేపర్గా సెట్ చేసుకోవాలి ఉంటుంది సెట్ చేసుకుని తర్వాత ఆటోమేటిక్ గా మీరు కెమెరా సెట్ చేసుకుంటే ఆ కెమెరా యొక్క మొత్తం కనిపిస్తుంటాయి లైవ్ లో,

2. అయితే చూడండి సెకండ్ ట్రిక్ వచ్చేసి ఇమేజ్ రికగ్నిషన్ అప్లికేషన్ అన్నమాట ఇది ఎలా పనిచేస్తుందంటే జనరల్ గా మనం బయటికి వెళ్లినప్పుడు ఏదో ఒక వస్తువు మనకు అనిపించిందనుకోండి దాని యొక్క పేరు ప్రైస్ తెలుసుకోవాలంటే మనకు చాలా కష్టమవుతుంది అందుగురించి ఈ అప్లికేషన్ మనకు చాలా సులువుగా పని చేయడం జరుగుతుంది మీరు ఏదైతే ఇస్తారో ఆ వస్తువు యొక్క ఫోటో తీస్తే చాలు దానికి సంబంధించిన కంపెనీ డీటెయిల్స్ మనకు ఈ అప్లికేషన్ అందించడం జరుగుతుంది అయితే చూడండి ఈ అప్లికేషన్ యొక్క లింక్ కింద డౌన్లోడ్ యాప్ చేసి download చేసుకోవాల్సి ఉంటుంది,

FEATURES
* Extract Text: Optical Character Recognition (OCR) enables you to detect text within your images
* Logo Detection: Detect popular product logos within an image.
* Image Attributes: Detect general attributes of the image, such as dominant colors and appropriate crop hints.
* Label Detection: Detect broad sets of categories within an image, ranging from modes of transportation to animals.
* And much more…

ADDITIONAL FUNCTIONS
You can do more with the result after recognizing with the following services:
– Amazon
– Wikipedia
– Youtube
– Translation
– Image searching
– More…
 3. అయితే చూడండి 3 వ ట్రిక్ వచ్చేసి కలర్ అడపక్టింగ్ అన్నమాట ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఈ అప్లికేషన్ని కింద డౌన్లోడ్ బటన్ పైన టాప్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది ఒక్కసారి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని తర్వాత సింపుల్గా అప్లికేషన్ ని ఓపెన్ చేయండి చేసిన తర్వాత అక్కడ లైవ్ వాల్ పేపర్ ఆప్షన్ ఉంటుంది దాని పైన టాప్ చేసి లైవ్ వాల్ పేపర్ యాడ్ చేయమని ఆటోమేటిక్ గ మీ యొక్క వాల్పేపర్గా సెట్ అవ్వడం జరుగుతుంది కానీ ఇది ఎలా లైవ్ వాల్ పేపర్ గా పని చేయడం జరుగుతుంది అంటే మనకు ఏది కలర్ కనిపిస్తుందా అదే కలర్ ని లైవ్ వాల్ పేపర్ గా మార్చడం జరుగుతుంది ఈ అప్లికేషన్ మీరు ఇలాంటి కలల్ని దానికి చూపించిన అదే కలర్ లో మీ యొక్క వాల్ పేపర్ ని చేంజ్ చేస్తూ ఉంటుంది ఈ అప్లికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *