How to download voter ID card || download voter id card online in Telugu

How to download voter ID card || download voter id card online in Telugu

ఫ్రెండ్స్ మీకు ఈ పోస్ట్ లు మనకు సంబంధించిన ఓటర్ ఐడి కానీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను అయితే చూడండి ఫ్రెండ్స్ దీని కోసం మీ దగ్గర ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉండవలసిన అవసరం కూడా లేదు నీకు సంబంధించిన పేరు తెలిస్తే చాలు ఆటోమేటిక్గా మనకు సంబంధించిన ఓటర్ ఐడి కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికోసం నేను చెప్పిన స్టెప్స్ ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

1. ముందుగా మీకు కింద ఓటర్ ఐడి డౌన్లోడ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసినట్లయితే నీకు ఓటర్ ఐడి వెబ్సైట్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది.

CLICK TO DOWNLOD BUTTON

2. అక్కడ మీకు ఫస్ట్ లో సర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేయండి

3. అక్కడ మీకు సంబంధించిన ఓటర్ ఐడి నేమ్ అదేవిధంగా మీకు సంబంధించిన తండ్రి పేరు అదేవిధంగా మీకు సంబంధించిన డేట్ అఫ్ బర్త్ విలేజ్ కాంసెన్సీ ఇంటర్ చేయాల్సి ఉంటుంది

4. దాని తర్వాత అక్కడ సర్చ్ అనే ఆప్షన్ కింద కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేయండి ఆటోమేటిగ్గా మీకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ అక్కడ కనిపించడం జరుగుతుంది

5. ఇప్పుడు ఆ లిస్టులో మీ పేరు కచ్చితంగా ఉంటుంది అక్కడి నుండి దానిని మీరు ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు లేదా మీకు సంబంధించింది సేవ కూడా చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *