Amazing new photo editing app 2019 || best background remover app 2019

Amazing new photo editing app 2019 || best background remover app 2019

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు అమేజింగ్ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ ని పరిచయం చేస్తాను ఈ అప్లికేషన్ ను చూసినట్లయితే షాక్ అవుతారు ఎందుకంటే ఈ అప్లికేషన్ మీ యొక్క ఫోటో లోని బ్యాగ్రౌండ్ ని కేవలం చిటికెలో రిమూవ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీకు నచ్చిన అందమైన బ్యాగ్రౌండ్ ని ఆడ్ చేయడం జరుగుతుంది,

అయితే చూడండి కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనే అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ని ఓపెన్ చేసినట్లయితే అక్కడ ప్రతి ఒక్క ఫొటోస్ కనిపిస్తుంటాయి అదేవిధంగా కెమెరా కనిపిస్తుంటుంది మీరు కావాలనుకుంటే ఫోటో తీసుకోవచ్చు లేదనుకుంటే గ్యాలరీలో మీ ఫోటో ఉన్నట్టయితే సింపుల్గా మీ ఫోటో పైన టాప్ చేసి దాన్ని ఆప్ లోకి తీసుకోవాల్సి ఉంటుంది తీసుకోగానే మీయొక్క బ్యాక్ గ్రౌండ్ ని రిమూవ్ చేయడం జరుగుతుంది చేసిన తర్వాత మీకు నచ్చిన బ్యాక్ గ్రౌండ్ బ్యాగ్రౌండ్ చేసి మీ యొక్క ఫోటోలు అందమైన బ్యాగ్రౌండ్ చేసుకోవచ్చుచాలామంది ఇలాంటి అప్లికేషన్ కావాలని ఎదురు చూస్తుంటారు వాళ్లకు ఇది సూపర్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు ఒక్కసారి ట్రై చేసి చూడండి.

ఈ అనువర్తనం ఫోటో యొక్క స్వయంచాలక నేపథ్యం మారకం. మీరు ఏ ఫోటోనుంచి నేపథ్యాన్ని కత్తిరించవచ్చు మరియు మీ ఫోటో యొక్క నేపథ్యాన్ని మార్చవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ ఆటోమేటిక్గా ఫోటోల నుండి నేపథ్యాన్ని తీసివేయవచ్చు లేదా మీ ఫోటోల నుండి వస్తువులను తుడిచివేయడానికి మీరు ఎరేజర్ సాధనాన్ని ఉపయోగించవచ్చు. ఫోటోల కోసం ఈ నేపథ్య ఎడిటర్ చాలా సులభం.

Features:
★ Automatic background eraser and remover. It can erase background from photo and erase unwanted objects from photos.
★ Save and share a photo without background.
★ Change picture background with a one of predefined images or replace background with your own picture.
★ You can make awesome collages very fast using this background image editor. For example, you can crop head on body or change photo background to some cool picture

How to use the automatic background changer:
1. Choose a photo from your gallery.
2. Crop photo as much as possible to get a picture of better quality.
3. Wait for the magic to happen. If there are no people on the photo, the app can’t do anything, but you can use an eraser tool to cut out photo.
4. Use an eraser tool to edit a photo and eraes unwanted objects from photo.
5. Select any background that you want from gallery and change photo background.
6. Make a collage and share.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *