మొబైల్ నంబర్ లేకుండా వాట్సప్ యూస్ చేయండిలా || How to use WhatsApp without mobile number

మొబైల్ నంబర్ లేకుండా వాట్సప్ యూస్ చేయండిలా || How to use WhatsApp without mobile number

హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ పోస్ట్ లో ఒక అమేజింగ్ లేటెస్ట్ whatsapp ట్రిక్ చూపిస్తాను అది ఏంటంటే మన మొబైల్ నెంబర్ లేకుండా వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేయాలి అనేది దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉండాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడో యొక్క నంబర్ ఎంటర్ చేసి కూడా మనం వాట్స్అప్ క్రియేట్ చేసుకోవచ్చు దీనికోసం మీకు కింద download అనే బటన్పై నెట్ ఆఫ్ చేసి Safe UM అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది.

ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుని తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి అందులో మీరు సింపుల్ గా సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు సంబంధించిన మెయిల్ ఐడి స్కాన్ ఫోన్ నెంబర్లు పెట్టాల్సిన అవసరం లేదు ఏదో ఒక యూజర్ నేమ్ ఇచ్చేయండి దాని తర్వాత ఏదో ఒకటి చేయండి కన్ఫర్మేషన్ చేసిన పని చేసుకో నీకు పైన ఆప్షన్ కనిపిస్తుంది దానం చేసినట్లయితే కొత్త నంబర్ మీకు కనిపించడం జరుగుతుంది ఆ నంబర్ ని ఒకసారి మీరు కాఫీ చేసుకోండి కాపీ చేసుకుని తర్వాత ఇప్పుడు వాట్సప్ ఓపెన్ చేయండి లేదా కొత్తగా డౌన్లోడ్ చేసుకుని తర్వాత ఓపెన్ చేయండి చేసిన తర్వాత అక్కడ మీకు సంబంధించిన అంటే మీరు అక్కడ కాపీ చేసిన మొబైల్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి అది ఏ కంట్రీ కూడా కావచ్చు బట్ మన యొక్క కంట్రీ కోడ్ తీసివేయండి మొదటి మూడు అంకెలు కట్ చేసి కంట్రీ కోడ్ ప్లేస్ లో యాడ్ చేయండి దాని తర్వాత చేసినట్లయితే అక్కడ మీకు ఒక ఎస్ఎంఎస్ పంపు మని ఆప్షన్ ఉంటుంది దానిపైన చేసినట్లయితే మీరు గంట సేపు ఆగవలసి ఉంటుంది అలా కాకుండా కింద చేసినట్లయితే ఇన్స్టంట్ గా ఒక కాల్ రావడం జరుగుతుంది వెరిఫికేషన్ కోడ్ రావడం జరుగుతుంది వెరిఫికేషన్ వాట్స్ అప్ ఇంటర్ చేసినట్లయితే ఎలాంటి నంబర్ లేకుండానే మీరు వాట్సాప్ లో చేయొచ్చు.

సురక్షిత దూత యొక్క లక్షణాలు: గుప్తీకరించిన గుంపు చాట్లు

– SIM కార్డ్ లేని నమోదు, లాగిన్ మరియు పాస్ వర్డ్ ఉపయోగించి మాత్రమే

– మీ సంప్రదింపు జాబితా యొక్క అనుకూలమైన ఉపయోగం కోసం SIM కార్డుతో నమోదు

– ఒక పరికరంలో ఏకకాలంలో 3 ఖాతాల వినియోగం

– చాట్ చరిత్ర ఒకేసారి రెండు వైపులా డిసేబుల్ చేయవచ్చు

– సందేశాలను సంఖ్య పరిమితి ప్రదర్శించబడుతుంది

– క్రాస్ ప్లాట్ఫాం – ఖాతా యాక్సెస్ నియంత్రణ

– ఖాతా ప్రామాణీకరణ చరిత్ర – ఉచిత ఎన్క్రిప్టెడ్ ఆడియో

– మరియు వీడియో-కాల్స్ లోపల భద్రత నెట్వర్క్

– 24/7 సాంకేతిక మద్దతు

ఈ పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *