మీ Mobile Volume Sound చాలా తక్కువగా వస్తుందా అయితే 300% వరకు పెంచుకోండి ఇలా

మీ Mobile Volume Sound చాలా తక్కువగా వస్తుందా అయితే 300% వరకు పెంచుకోండి ఇలా

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ వాల్యూ సీక్రెట్ ట్రిక్ ని చేస్తాను జనరల్ గా మీ మొబైల్ మీరు వాడుతున్న కొద్దీ అది ఆరు నెలలు కావచ్చు సంవత్సరం తర్వాత ఆటోమేటిక్ గా మీ మొబైల్ సౌండ్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది దీన్ని మనం 300% వరకూ పెంచుకోవచ్చు ఇది ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్.

అయితే చూడండి దీని కోసం కింద మీకు ఒక downloading కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి వాల్యూ బూస్టర్ అనే అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకో వాల్సి ఉంటుంది సింపుల్ గా చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్లు మీరు సింపుల్ ఓపెన్ చేసి అందులో వాల్యూ బూస్టర్ ఆప్షన్లు మీరు upto 70% మాత్రమే పెంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీ స్పీకర్స్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి ఓన్లీ తర్వాత మీరు ఏదైనా సాంగ్స్ నీ ప్లే చేసి ఆ వాల్ పోస్టర్ ని ఒక్కసారి పెంచి చూడండి మీ స్పీకర్లని గర గర గర అంటాయి ఆ రేంజ్ లో సౌండ్ మనకు increase కావడం జరుగుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నిజంగా షాక్ అవుతారు ఆ రేంజ్ లో ప్రజెంట్ ఉన్న సౌండ్ కంటే ఈ బూస్టర్ సౌండ్ ఆరెంజ్ లో increase అయితే కావడం జరుగుతుంది.

Speaker Boost: Volume Booster & Sound Amplifier 3D is a simple, small, free app to boost your speaker sound volume. Useful as an extra high volume booster for louder movies, louder games, and as a voice call audio and music booster. Also works just as great as an extreme volume booster for headphones.

🔊 Can’t hear the bass with your boom?
🔊 Want to hear the tiny details of your music audio, but the speaker just can’t quite reach loud enough?
🔊 Want to gain full control of your headphones and take them to their extreme?

With speaker booster, you can increase speaker and headphone loudness and the music volume of your mobile phone. It is a simple sound amplifier and music player booster that makes your phone extra louder. You can also use it during a voice call to increase the audio level so you can hear better. Consider it a super addition to your music player equalizer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *